<

Boss Party Lyrics-Waltair Veeraiah-Nakash Aziz&Hari Priya Lyrics - Nakash Aziz&Hari Priya


Boss Party Lyrics-Waltair Veeraiah-Nakash Aziz&Hari Priya
Singer Nakash Aziz&Hari Priya
Composer DSP
Music DSP
Song WriterDSP

Lyrics

నువ్వు  లుంగీ ఎట్టుకో హెయ్ 

నువ్వు  షర్ట్ మూడేసుకో హెయ్  

నువ్వు  కర్ట్ఛీఫ్ కట్టుకో హెయ్ 

బాస్ వస్తుండు బాస్ వస్తుండు ...

నువ్వు  లైట్లులు వేసుకో హెయ్ 

నువ్వు కలర్ మార్చుకో హెయ్ 

నువ్వు సౌండ్ పెంచుకో హెయ్ 

బాస్ వస్తుండు బాస్ వస్తుండు .. 

ఏ క్లబ్ లోన పార్టీ అంటే 

శర శర మామూలే .. శర శర మామూలే

హౌస్ పార్టీ అంటే అసలు 

కొత్తగా ఉండదు ఏ మూలే .. కొత్తగా ఉండదు ఏ మూలే 

బీచ్ పార్టీ అంటే పెద్ధగా ఉండదు అసలు 

రీచ్ పెద్ధగా ఉండదులే .. రీచ్ పెద్ధగా ఉండదులే 

క్రూస్ పార్టీ అసలు 

మాస్ పెద్ధగా పండదులే .. మాస్ పెద్ధగా పండదులే 

మరి వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ 

నా బోట్ ఏ ఎక్కు డిజె నొక్కు బొమ్మట  పార్టీ 

మరి వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ 

నా బోట్ ఏ ఎక్కు డిజె నొక్కు పగులుద్ధి పార్టీ ఉ ..

నువ్వు బాటిల్ అందుకో హెయ

నువ్వు గ్లాస్ అందుకో హెయ్ 

నువ్వు సుక్కేసుకో హెయ్ 

బాస్ వచ్చిండు కిక్ ఇచ్చిండు .. 

హొటల్ లోన పార్టీ అంటే 

హీట్ ఏ ఉండదు ఎందుకులే .. హీట్ ఏ ఉండదు ఎందుకులే 

గల్లీ లోన పార్టీ అంటే 

సిల్లీ సిల్లీ గుంటదిలే .... సిల్లీ సిల్లీ గుంటదిలే 

టెర్రస్ మీద పార్టీ అంటే 

ప్రైవసీ అసలు ఉండదులే .. ప్రైవసీ అసలు ఉండదులే 

పెంట్ హౌస్ పార్టీ అంటే 

రెంట్ ఏ చాలా అయితదిలే .. రెంట్ ఏ చాలా అయితదిలే

మరి వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ 

నా బోట్ ఏ ఎక్కు డిజె నొక్కు బొమ్మట  పార్టీ 

మరి వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ 

నా బోట్ ఏ ఎక్కు డిజె నొక్కు పగులుద్దీ పార్టీ ఉ .. 

నువ్వు డప్పు అందుకో హెయ్ 

నువ్వు ధోల్ అందుకో హెయ్ 

నువ్వు బూర అందుకో హెయ్ 

బాస్ వచ్చిండు రఫ్ ఆడిస్తుండు హెయ్ 

మరి వేర్ ఇస్ ద పార్టీ బాస్ వేర్ ఇస్ ద పార్టీ .... 

 




Boss Party Lyrics-Waltair Veeraiah-Nakash Aziz&Hari Priya Watch Video

/p>

Comments

Popular posts from this blog